నేడే ఆగాడు ఆడియో…

Aagadu-Audio
దూకుడు తో కలెక్షన్ సునామి సృష్టించిన మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్ మళ్లీ ‘ఆగాడు’ తో మన ముందుకు వస్తున్నారు..ఈ చిత్రం లో మహేష్ బాబు సరసన మిల్క్ బ్యూటీ తమన్నా నటిస్తుంది..అలాగే ఓ ఐటెం సాంగ్ లో శృతి హసన్ నటిస్తుంది అని టాక్.ఈరోజు సాయింత్రం శిల్ప కళా వేదిక లో అబిమానుల కోలాహల మద్య ఆగాడు ఆడియో జరుపుకోబోతుంది…

దూకుడు,బిజినెస్ మాన్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు మ్యూజిక్ అందించిన తమన్..ఆగాడు చిత్రానికి కూడా మ్యూజిక్ అందించాడు..తాజాగా ఫిలిం నగర్ లో ఓ గాసిప్ వినపడుతుంది..ఈ చిత్రంలో మహేష్ బాబు ఓ సాంగ్ ని పాడాడు అని.కానీ యూనిట్ నుండి మాత్రం ఇంకా ఎటువంటి సమాధానం అందలేదు..