పవన్ కి రేణు గిఫ్ట్

renu-Birthday-Gift-to-pawanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై తనకున్న ప్రేమను మరోసారి ఝుజువు చేసింది ఆయన మాజీ భార్య రేణు దేశాయ్. పవన్ కోసం ఓ గిఫ్ట్ ను సిద్ధం చేసింది. సెప్టెంబర్ 2 పవన్ పుట్టినరోజు సందర్భంగా.. ప్రజెంట్ చేయనుంది. ఇంతకీ.. రేణు రెడీ చేసిన గిఫ్ట్ ఏంటి అంటారా.. ? ఇటీవల రేణు ఇష్టపడి “ఇష్క్ వాలా లవ్” అనే చిత్రాన్ని రూపొందించిన విషయం తెలిసిందే. ఈ చిత్ర టీజర్ ను పవన్ పుట్టిన రోజు కానుకగా విడుదల చేయనున్నట్లు ఆమె ట్విట్టర్లో పేర్కొంది. అదండీ.. సంగతీ. పవన్ పై ప్రేమ తగ్గలేదని రేణు మరోసారి ఝుజువు చేసింది. ఇక, ‘ఇష్క్ వాలా లవ్’కి ఫుల్… పబ్లిసిటి.