జూ. ఎన్టీఆర్ తండ్రి అయ్యారు

ntr
నందమూరి అభిమానులకు శుభ వార్త. జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయ్యారు. జూ.ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి దంపతులకు పండండి మగబిడ్డ జన్మించాడు. ఈ ఉదయం ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో లక్ష్మీ ప్రణతి మగబిడ్డకు జన్మనిచ్చారు.
ఈ వార్త తెలియగానే ఇటు నందమూరి కుటుంబంలోనూ, అటు అభిమానుల్లోనూ పండగ వాతావరణం నెలకొంది.