రకుల్ ప్రీత్ కు సూపర్ చాన్స్

rula
వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బామరకుల్ ప్రీత్ సింగ్ ఓ భారీ ఆఫర్ అందుకుంది. ప్రముఖ ఫిలిం మేకర్ రమేశ్ సిప్పీ చిత్రంలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. రమేశ్ సిప్పీ రూపొందిస్తున్న ‘సిమ్లా మిర్చి’ చిత్రంలో ఈ ముద్దుగుమ్మ కథానాయికగా నటిస్తుంది. ఓ ప్రముఖ దర్శకుడి సినిమాలో నటించే అవకాశం పొందినందుకు ఫుల్ ఖుషి లో వుంది. రకుల్ ప్రస్తుతం తెలుగులో ‘కరెంట్ తీగ’, ‘పండగ చేస్కో’ రఫ్ , గోపీచంద్ చిత్రంలో నటిస్తోంది.