హార్డ్ వేర్ హబ్ హైదరాబాద్!

KTR

హైదరాబాద్ ను హార్డ్ వేర్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ తెలిపారు. హైటెక్స్ లో ఇండియా గ్యాడ్జెట్ ఎక్స్ పో – 2014 ను కేటీఆర్ ఈరోజు ప్రారభించారు. ఈ సందర్భంగా.. కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ని హార్డ్ వేర్ హబ్ గా హార్డ్ వేర్ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఇన్ క్యూబేషన్ ప్రారంభించామన్నారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామ ఆయన చెప్పుకొచ్చారు.