ముద్దులతో ముంచెత్తెరా.. !!

liplocks-with-ntr

ఏన్టీఆర్ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘రభస’. సంతోష్ శ్రీనివాస్ దర్శకుడు. సమంత, ప్రణీతలు తారక్ కు జంటగా నటిస్తున్నారు. ఈ ఇద్దరూ.. తారక్ ని ముద్దులతో ముంచేశారట. చెరో లిప్ లాక్ ఇచ్చేరట. అవి హాట్ హాట్.. గా వున్నాయని చిత్రబృదం అంటోంది. తారక్ తో ముద్దు సీన్స్ అనగానే ఇద్దరు ముద్దుగుమ్మలు ఒకే అనేశారట. గత చిత్రాల్లో ముద్దు సీన్లకు కాస్త దూరంగా వున్న తారక్ కూడా రెచ్చిపోయి మరీ.. ముద్దులను దోసేశాడట. పెళ్లైన తరువాత ఏన్టీఆర్ కి ముద్దుల పైత్యం మరింత పెరిగినట్లుంది. మరీ.. ఈ ముద్దు సీన్లపై తారక్ సతీమణి ప్రణీతి ఎలా స్పందిస్తుందో.. ! ఏదేమైనా.. తారక్ అభిమానులకు ముద్దుల పండగే.