తెదేపా నాలుగో జాబితా!

babu

తెదేపా సీమాంధ్ర అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. మొత్తం 5 లోక్ సభ, 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. భారీ కసరత్తు అనంతరం 4వ జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

లోక్ సభ అభ్యర్ధులు :
విజయవాడ – కేశినేని నాని
అరకు – గుమ్మడి సంధ్యారాణి
ఒంగోలు – మాగుంట శ్రీనివాసులు రెడ్డి
బాపట్ల – శ్రీరాం మాల్యాద్రి
కర్నూలు – బీటీ నాయుడు

శాసనసభ అభ్యర్ధులు :
* అరకు – కుంభ రవిబాబు
* అమలాపురం – ఐతాబత్తుల ఆనందరావు
* సాలూరు – భంజదేవ్
* ఉంగుటూరు- గన్ని వీరాంజనేయులు
* పెనమలూరు- బోడే ప్రసాద్* జగ్గంపేట – జె. చంటిబాబు
* రంపచోడవరం- సీతంశెట్టి వెంకటేశ్వరరావు
* తాటికొండ- తెనాలి శ్రావణ్ కుమార్
* ఎమ్మిగనూరు- జయ నాగేశ్వర్ రెడ్డి
* మంత్రాలయం- తిక్కారెడ్డి
* ఆత్మకూరు- గూటూరు మురళీ కన్నబాబు
* రాయచోటి- రమేష్ రెడ్డి
* పుంగనూరు- వెంకటరమణరాజు