తెరాస శాసనసభ అభ్యర్థుల తొలిజాబితాను విడుదల చేసింది. 69తో మందితో కూడిన ఈ జాబితాలో వివిధ సామాజిక వర్గానికి చెందిన వారికి టికెట్లు లభించాయి. అయితే, ఈ ఎన్నికల్లో తెరాస ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తొలిజాబితో పాటుగా పార్టీ మ్యానిఫెస్టోని విడుదల చేసింది.
తెరాస విడుదల చేసిన తొలిజాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు :
* కేసీఆర్ – గజ్వేల్
* టి.హరీశ్‌రావు – సిద్ధిపేట
* కేటీఆర్ – సిరిసిల్ల
* ఈటెల రాజేందర్ – హుజూరాబాద్
* జగదీశ్‌రెడ్డి – సూర్యాపేట
* వీరేశం – నకిరేకల్
* గొంగిడి సునీత – ఆలేరు
* అమరేందర్‌రెడ్డి – మిర్యాలగూడ
* శంకరమ్మ – హుజూర్నగర్
* ఎల్లారెడ్డి – మక్తల్
* మర్రిజనార్ధన్ రెడ్డి – నాగర్ కర్నూలు
* గువ్వల బాలరాజు – అచ్చంపేట
* బాబూమోహన్ – ఆందోల్
* జైపాల్‌యాదవ్ – కల్వకుర్తి
* శ్రీనాథ్ – అలంపూర్
* వి.శ్రీనివాస్‌గౌడ్ – మహబూబ్‌నగర్
* లక్ష్మారెడ్డి – జడ్చర్ల
* ఆలే వెంకటేశ్వరరెడ్డి – దేవరకద్ర
* కృష్ణమోహన్ – గద్వాల
* ఎస్.నిరంజన్‌రెడ్డి – వనపర్తి
* కొండా సురేఖ – వరంగల్ తూర్పు
* వినయ్ భాస్కర్ – వరంగల్ పశ్చిమ
* సత్యవతిరాథోడ్ – డోర్నకల్
* టి.రాజయ్య – స్టేషన్‌ఘన్‌పూర్
* ఆరూరి రమేశ్ – వర్ధన్నపేట
* సుధాకర్‌రావు – పాలకుర్తి
* పెద్దిసుదర్శన్‌రెడ్డి – నర్సంపేట
* మధుసూదనాచారి – భూపాలపల్లి
* ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి – జనగాం
* పద్మాదేవేందర్‌రెడ్డి – మెదక్
* మాణిక్‌రావు – జహీరాబాద్
* చింతా ప్రభాకర్ – సంగారెడ్డి
* భూపాల్‌రెడ్డి – నారాయణ్‌ఖేడ్
* సుధీర్‌రెడ్డి – మేడ్చల్
* సామలవెంకట్రెడ్డి – ఇబ్రహీంపట్నం
* హరీశ్వర్‌రెడ్డి – పరిగి
* కె.ఎస్.రత్నం – చేవెళ్ల
* మహేందర్‌రెడ్డి – తాండూరు
* ఆనంద్ – వికారాబాద్
* పద్మారావు – సికింద్రాబాద్
* జలగం వెంకట్రావు – కొత్తగూడెం
* పిడమర్తి రవి – సత్తుపల్లి
* నల్లాల ఓదేలు – చెన్నూరు
* కావేటి సమ్మయ్య – సిర్పూర్కాగజ్నగర్
* దివాకర్‌రావు – మంచిర్యాల
* లక్ష్మి – ఆసిఫాబాద్
* జోగురామన్న – ఆదిలాబాద్
* శ్రీహరిరావు – నిర్మల్
* రేఖానాయక్- ఖానాపూర్
* షకీల్ – బోధన్
* పోచారం శ్రీనివాస్‌రెడ్డి – బాన్సువాడ
* ప్రశాంత్‌రెడ్డి – బాల్కొండ
* హన్మంతు షిండే – జుక్కల్
* ఏనుగు రవీందర్‌రెడ్డి – ఎల్లారెడ్డి
* గంపగోవర్ధన్ – కామారెడ్డి
* జీవన్‌రెడ్డి – ఆర్మూరు
* గంగుల కమలాకర్ – కరీంనగర్
* డా.సంజయ్ – జగిత్యాల
* కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు – కోరుట్ల
* కొప్పుల ఈశ్వర్ – ధర్మపురి
* చెన్నమనేని రమేశ్ – వేములవాడ
* సోమారపు సత్యనారాయణ – రామగుండం
* సతీష్ – హుస్నాబాద్
* పుట్టమధు – మంథని
* మనోహర్‌రెడ్డి – పెద్దపల్లి
* రసమయి బాలకిషన్ – మానకొండూరు