బెయిల్ @10, 000కోట్లు!

sahara

సహారా ఛీఫ్ సుబ్రాత్రారాయ్ కు సుప్రీం షాక్ ఇచ్చింది. బెయిల్ కావాలని దరఖాస్తు పెట్టుకుంటే.. 10, 000 వేల కోట్లు కట్టమని ఆదేశించింది. అదీ కూడా కోర్టు తాజా షరతులను కంపెనీ పాటిస్తేనే అని తేల్చిచెప్పింది. తాత్కాళిక బెయిల్ కు పది వేల కోట్లు కట్టమని సుప్రీం ఆదేశించడంతో.. సుబ్రాతారాయ్ డీలాపడిపోయాడు. కాగా, మార్కెట్ నిబంధనలకు విరుద్ధంగా ముదుపరుల నుంచి 25000 కోట్ల సమీకరణ, సెబీ కోర్టు ధిక్కరణ పిటిషన్ల విచారణ వ్యవహారంలో.. మార్చి 4నుంచి రాయ్ తో పాటుగా ఇద్దరు సహార డైరెక్టర్లు అరెస్టయిన విషయం తెలిసిందే.