ఈ రోజే లెజెండ్ పాటల సందడి

legendనందమూరి బాలకృష్ణ కథనాయకుడిగా రూపొందిన చిత్రం ‘లెజెండ్’. రాధిక ఆప్టే, సోనాల్‌చౌహాన్ నాయికలు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. 14రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనీల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ రోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో చిత్రంలోని గీతాల్నిగ్రాండ్ విడుదల చేస్తారు. ఈ వేడుకకు దర్శకుడు రాజమౌళి, శ్రీను వైట్లతో పాటు మరి కొందరు ముఖ్య అతిధులుగా హాజరు కానున్నారు. దేవిశ్రీ ప్రసాద్ చిత్రానికి బాణీలు అందించాడు.