జ‌గ‌ప‌తి ‘లెజెండ్’ లుక్

jagapathi babuబాలయ్య లెజెండ్ చిత్రంలో విలన్ పాత్ర పోషిస్తున్నారు జగపతి బాబు. ఈ చిత్రానికి సంభందించి జగపతి బాబు లుక్ ను జ‌గ‌ప‌తిబాబు పుట్టిన రోజు కానుకగా రిలీజ్ చేశారు. దర్శకుడు బోయపాటి జగపతి లుక్ స్టైలీష్ గా తీర్చిదిద్దారు. మరి ఆలస్యం ఎందుకు.. జగపతికి హ్యాపీ బర్త్ డే చెబుతూ ఈ లుక్ పై మీరు ఓ లుక్కేసుకోండి..

jagapathi 1