మనోజ్ తో వెంకటాద్రి భామ

rakulవెంకటాద్రి ఎక్స్ ప్రెస్ భామ రాకుల్ ప్రీత్ సింగ్ మరో ఆఫర్ కొట్టేసింది. ఇప్పటికే ఆది హీరోగా తెరకెక్కుతున్న ‘రఫ్’ చిత్రంతో పాటు బాలీవుడ్ ‘యారియన్’ చిత్రంలో ఆఫర్స్ సొంతం చేసుకున్న రకుల్ తాజాగా మంచు మనోజ్ సరసన హీరోయిన్ నా నటించే ఆఫర్ అందుకుంది. మంచు మనోజ్ హీరోగా నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రుపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మనోజ్ సరసన రకుల్ ప్రీత్ ను ఎంపిక చేశారు. త్వరలోనే ఇందుకు సంభందించిన అధికారిక ప్రకటన చేయనున్నారు.