సీఎంకు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టాలి !!

ktrముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి టిటీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సవాల్ విసిరారు. సీఎంకు దమ్ముంటే తెలంగాణలో కొత్త పార్టీ పెట్టాలి చాలెంజ్ చేశారు. జిల్లాలోని బోధన్ లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజాం షుగర్ వజ్రోత్సవ సభకు హాజరైన సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. కిరణ్ కు దమ్ముంటే రాజీనామా చేసి ప్రజల్లోకి రావాలన్నారు. సీఎం తెలంగాణ కొత్త పార్టీ పెడితే ఎన్ని సీట్లు గెలుస్తారో తెలుస్తుందన్నారు.