శాసనసభ అరగంట పాటు వాయిదా!

 

t billఅసెంబ్లీలో ఆరోరోజు సేమ్ సీన్ రిపీట్ అవుతోంది. సభ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే వాయిదాపడింది. సభ ప్రారంభం కాగానే స్వీకర్ నాదెండ్ల విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మాణాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. అయితే, సభ్యులు స్వీకర్ పోడియాన్ని చుట్టిముట్టి గందరగోళం సృష్టించారు. సమైక్య, తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది. దీంతో.. స్వీకర్ సభను అరగంటపాటు వాయిదా వేశారు.