చెప్పిన డేట్ కే వస్తున్నాడు !

mahesh‘1’ ‘నేనొక్కడినే’ 2014 సంక్రాతి కి వస్తుంది. చూసి ఎంజాయ్ చేయండని’ మహేష్ ‘వన్’ రిలీజ్ పై ఓ క్లారీటి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయాన్ని నిర్మాతలు ప్రకటించారు.తాజాగా నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మాట్లాడుతూ.. ప్రేక్షకుల్లోనూ, అభిమానుల్లో భారీ అంచనాలు వున్నా ‘1’ చిత్రానికి సంభందించి అన్ని కార్యరమాలు పూర్తి చేసి ముందుగా ప్రకటించిన జవవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నామని ప్రకటించారు. ఇక దేవి శ్రీ మ్యూజిక్ అందించిన వన్ ఆడియో మాంచి ఆదరణ పొందింది. ఇప్పటికే టీజర్స్, సాంగ్స్ తో కొత్త రికార్డులను సెట్ చేస్తున్న ‘వన్’ రిలీజ్ తర్వాత ఎలాంటి రికార్డులను సెట్ చేస్తుందో చూడాలి.