‘హార్ట్ ఎటాక్’ స్పీడ్ పెంచారు

heart attackఇష్క్‌, గుండె జారిగ‌ల్లంత‌య్యిందే సినిమాల‌తో మ‌ళ్లీ టాప్ గేర్ లోకి వ‌చ్చేశాడు నితిన్‌. ‘కొరియ‌ర్ బోయ్‌’ షూటింగ్ ను ముగించి విడుదలకు ముస్తాబ‌వుతున్నాడు. దానితో పాటు పూరి దర్శకత్వం లో వస్తున్నా ‘హార్ట్ ఎటాక్’ సినిమాను సంక్రాంతి బరిలో విడుదలు అన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ‘హార్ట్ ఎటాక్ ‘ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా షెడ్యూల్ ను స్పెయిన్ ముగించుకుంది. సినిమా ఆడియో డిసెంబర్ 2 వ వారంలో, చిత్రాన్ని సంక్రాంతి బరిలో నిలపడానికి టీం ప్లాన్ చేస్తోంది. నితిన్ కు జోడిగా అదాః శర్మ నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్ అనూప్ రూబెన్స్.