న‌వ‌దీప్ పిల్ల చేష్టలు…!

Navdeepరాష్ట్ర విభ‌జ‌న చిచ్చు ఇప్పట్లో అరెట్టు లేదు. ఒక వైపు స్టేట్ విభ‌జ‌న వ‌ద్దుని ఉద్యమం న‌డుస్తుంటే.. అల్రేడి ఎప్పటి నుంచో స్టేట్ విభ‌జించాల‌ని మ‌రో వైపు న‌డుస్తూ.. టోట‌ల్ గా స్టేట్ పొలిటిక‌ల్ కండిష‌న్స్ అస్థవ్యస్థంగా త‌యారై గ‌జి బిజి గంద‌ర గోళంలో వుంటే..యంగ హీరో న‌వ‌దీప్ కు మాత్రం ఇదంతా కామెడిగా అనిపిస్తున్నట్లుంది. కెరీర్ ప‌రంగా పెద్ద బిజీ ఏమి లేడు కాబ‌ట్టి..ఎక్కువ టైమ్ సోష‌ల్ నెట్ వ‌ర్క్ తోనే స‌రిపోతుంది మ‌నోడికి.. స‌రే అందుబాటులో ఉంది క‌దా అని సిరియ‌స్ ఇష్యూస్ మీద ఫ‌న్నీ కామెంట్స్ చేస్తే మండుద్ది క‌దా!

ఇంత‌కి ఈ కాస‌నోవ ఏం చేశాడో తెలుసా..! ప్రజెంట్ స్టేట్ పొలిటిక‌ల్ కండిష‌న్స్ ను ఉద్దెశించి…నేడే చూడండి.. మీ అభిమాన టీవి ఛానెల్స్ లో ఆంధ్ర ప్రదేశ్ హై డ్రామ నేవ‌ర్ బిపోర్..నెవ‌ర్ ఎగైన్ అంటూ ట్విట్ చేశాడు.చాల మందికి ఇది ఫ‌న్నీగా అనిపించిన‌ప్పటికి కొద్ది మంది మాత్రం ఆగ్రహం వ్యక్త ప‌రుస్తున్నారు. అటు స‌మైక్యాంధ్ర ..ఇటు ప్రత్యేక తెలంగాణ ..రెండు వైపుల ఎవ‌రి ల‌క్ష్యాల కోసం వాళ్లు పోరాడుతుంటే..ఇలా హాస్య స్పదంగా కామెంట్స్ చేయ‌డం ఏమిట‌ని ఫీల్ అవుతున్నారు.! నిజ‌మే క‌దా.! అన్ని ఫిలింగ్స్ ను ఇలా ఓపెన్ గా ఎక్స్ ప్రెస్ చేయ‌డం నాట్ గూడ్ క‌దా.!