పవన్ రి’యాక్షన్’.. ?

pavankalyan’అత్తారింటికి.. అత్తారింటికి… అత్తారింటికి’….. దారేది.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఇదే మాట. అత్తారింటికి… తొలి సగం లీక్ అయిందన్న వార్త అందరిని షాక్ కు గురిచేస్తుంది. దీనిపై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. మరీ ఈ లీక్ న్యూస్ పై పవన్ రియాక్షన్ ఎలా వుండబోతున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎప్పుడూ మీడియా ముందుకు రాని.. పవన్ ఈసారైనా మీడియా ముందుకు వచ్చి పైరసీని పారద్రోలాలని పవర్ ఫుల్ గా తన
అభిమానులకు పిలుపునిచ్చే అవకాశం వుందనేది సీని విశ్లేషకుల అంచనా. అలా పవర్ స్టార్ పిలుపునిస్తే మాత్రం.. ఆయన అభిమానులు ఏ రేంజ్ లో రియాక్ట్ అవుతారో చెప్పనవసరం లేదు. లేక తనదైన శైలిలో ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా తెరవెనక పవనిజం చేస్తాడా..అనేది వేచి చూడాలి.