భత్కల్ ను అరెస్ట్ చేశాం : షిండే

shindeయాసిన్ భత్కల్ అరెస్టును కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ధ్రువీకరించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… భత్కల్ పట్టుబడడం నిజమేనన్నారు. అతడు ప్రస్తుతం బీహార్ పోలీసుల కస్టడీలో ఉన్నాడని వెల్లడించారు. అతనిపై విచారణ కొనసాగుతుందని చెప్పారు.