మోపిదేవి కి చుక్కెదురు.. !

Mopidevi-Venkataramana-Raoజగన్ అక్రమాస్తుల కేసులో అరెస్టై  చంఛల్ గూడా జైలులో రిమాండ్ ఖైదిగా వున్న మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు సీబీఐ కోర్టులో మళ్లీ చుక్కెదురైంది. తాజాగా, మోపిదేవి బెయిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అనారోగ్య కారణంగా మూడు నెలలు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టులో మోపిదేవి బెయిల్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే, గత కొంతకాలంగా మోపిదేవి అనారోగ్యంతో బాధపడుతున్నారు.