కిరణ్ కనబడుటలేదు..!

cm-kiran-missingముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనబడుట లేదు…! అవును.. ఇప్పుడు ఇదే వార్త సోషల్ నెట్ వర్క్ మీడియా ఫేస్ బుక్ లో హల్ ఛల్ చేస్తుంది. గత కొద్ది రోజులుగా సీఎం ఎవరికంటా పడకుండా సీక్రెట్ గా ఉంటున్నాడు. తెలంగాణ విషయంలో అధిష్టానం తన నివేదికలను లెక్కజేయకుండా.. రాష్ట్ర విభజన చేయడంతో… ఈ సమైక్యాంధ్రా స్టార్ బ్యాడ్స్ మెన్ సైడ్ పోయాడు. ఏదేమైనా కిరణ్ ‘కనబడుట లేదు’ పోస్ట్ ఫేస్ బుక్ లో చాలా ఫేమస్ అయిపోయింది.

581719_4850672037200_1809365304_n