అత్తారింటికి దారేది.. ట్రాక్ లిస్ట్ !

pavanపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న “అత్తారింటికి దారేరి..” సినిమా గురించి రోజుకోఆసక్తికరమైన విషయాలు బయకువస్తున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ సినిమా.. అన్నప్పటి నుంచి ఈ సినిమా టైటిల్ దగ్గర నుండి పవన్ స్టైల్, సినిమాలో నటిస్తున్న నటీనటులు.. ఇలా అన్నీ విషయాలలో ఆసక్తికరమైన అంశాలు ఒకదాని తరవాత ఒకటి బయటపడుతున్నాయి. చివరికి స్టోరీలైన్ కూడా ఇదేనని కూడా చెప్పేస్తున్నారు. తాజాగా రేపు జరగబోయే ఆడియో ఫంక్షన్ కు ముందే ఈ సిమాలోని ట్రాక్ లిస్ట్ బయటపడినట్లు తెలుస్తోంది. పవన్ సినిమాలో పాటలు ఫుల్ జోష్ తో వుంటాయి. ఈ సినిమాలో కూడా ట్రాక్ లిస్ట్ ను చూసి ఫ్యాన్స్ ఖుషి అయిపోతున్నారు. ఈ సినిమాలోని ట్రాక్ లిస్ట్ తెలుగు మిర్చి
ప్రేక్షకుల కోసం..

అత్తారింటికి దారేది.. ట్రాక్ లిస్ట్ :

1. ఆరడుగుల
2. బాపుగారి బొమ్మ
3. దేవ దేవమ్మ
4. కిరాకు..
5. నిను చూడగానే
6.ఇట్స్ పార్టీ టైమ్