కూలిన యుద్ధ విమానం !

Collapsedరాజస్థాన్ లో ఘోర సంఘటన చోటుచేసుకుండి. రాజస్థాన్ లోని ఉత్తర్లాయ్ వద్ద మిగ్-21 యుద్ధ విమానం ఈరోజు (సోమవారం) ఉదయం కుప్పకూలింది. ఈ ఘటన లో పైలట్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే, విమానం కూలడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.