‘పెళ్ళి పుస్తకం’ రెడీ అయ్యింది

Pelli-Pustakamప్రేమకథలకు ముగింపు పెళ్ళిళ్లు కాదు. అసలు ప్రేమకథ మొదలయ్యేది పెళ్లి తర్వాతే… అని తెలిపే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం’ పెళ్ళి పుస్తకం’. ‘అందాల రాక్షసి’ ఫేమ్ రాహుల్, ‘మేం వయసుకు వచ్చాం’ ఫేమ్ నీతిటేలర్ ఇందులో జంటగా నటిస్తున్నారు. రామకృష్ణ మచ్చకంటి దర్శకుడు.ఈ చిత్రం జూలై న విడుదలకు సిద్దమైంది. ఈ సందర్భంగా యూనిట్ మాట్లాడుతూ.. అప్పటి పెళ్లి పుస్తకం కు ప్రేక్షకుల్లో ఎంతటి ఆధరణ లభించిందో మనందరికీ తెలిసిందే. ఈ తరహా లోనే మా ఈ పెళ్ళిపుస్తకం కూడా ఆదరణ లభిస్తుందని చెబుతున్నారు. రొమాంటిక్ ఎంటర్ ట్రైనర్ గా సాగే ఈ చిత్రానికి బాణీలు అందించారు.