రూపీ@ 60.20 పైసలు

rupee-అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయింది. డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 60.20కి పడిపోయింది. రూపాయి పతనం స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. రూపాయి మారకం విలువ అత్యంత కనిష్ట స్థాయికి చేరడంతో.. స్టాక్ మార్కెట్లు నష్టాలో ట్రేడ్ అవుతున్నాయి.