సీబీఐ జేడీగా అరుణాచలం !

cbi-jd-arunachalamగత ఏడేళ్ల పాటు సీబీఐ జేడీగా పని చేసిన లక్ష్మీనారాయణ డిప్యూటీషన్‌ రద్దు కావడంతో తన సొంత క్యాడరైన మహారాష్టక్రు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. అయితే, ఆయన స్థానంలో తమిళనాడు సీబీఐ జేడీ అరుణాచలం ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, ఈరోజు (శనివారం) అరుణాచలం సీబీఐ జేడీగా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.