మహేష్ ‘నేనొక్కడినే’ డైలాగ్స్ అదుర్స్

maheshbabuసూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ ‘1’(నేనొక్కడినే) సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ విడుదలై సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం లోని కొన్ని పంచ్ డైలాగ్స్ కొన్ని లికై నెట్ లో హాల్ చల్ చేస్తున్నాయి. డైలాగ్స్ …

1. నేను ఫాం లోకి వచ్చాకే ఫిక్స్ అవుతా.. ఒక్క సారి ఫిక్స్ ఐతే ఎవడైన సరే ఫిదా అయిపోవల్సిందే…

2. నా స్పీడ్ కి కామా పెట్టలనుకోకు నీ లైఫ్ కి ఫుల్ స్టాప్ పడిపోద్ది….

3. నా వాయిస్ లో ఫ్రీక్వ్ న్సీ ని బట్టి నా వైలన్స్ ఏ రేంజ్ లో వుంటొదో నువ్వే డిసైడ్ చేస్కో …

4. మంచిగా ఉన్నంత వరకే నేను హీరోని, తేడా వచ్చిందో … చరిత్ర చూడని నేపోలియన్ని…. ప్రపంచం చూడని హిట్లర్ ని నీకు ఎక్స్ క్లూసీవ్ గా చూపిస్తా ….

14 రీల్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ లండన్ లో జరుపుకోవడానికి రెడీ అవుతోంది. త్వరలోనే ఆడియో రిలీజ్ డేట్ ప్రకటిస్తారు.