దేశీయ మార్కెట్లో ‘బ్లాక్ బెర్రీ క్యు10’

blackberry-10బ్లాక్ బెర్రీ మరో అత్యాధునిక స్మార్ట్ ఫోన్ క్యు10ను ఈ రోజు(గురువారం) దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 1000 స్టోర్లలో రేపటి నుంచి ఈ బ్లాక్ బెర్రీ అందుబాటులో ఉంటుంది. 3.1 అంగుళాల అమోలెడ్ టచ్
స్క్రీన్ కలిగివున ఈ స్మార్ట్ ఫోన్ లో టచ్ కీ ప్యాడ్, క్వెర్టీ, 1.5 గిగాహెడ్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 2జిబి ర్యామ్, 16జిబి మాస్ మెమరీ, 2జి, 3జి, 4జి సపోర్టింగ్, 8 మెగాపిక్సెల్స్ కెమెరా.. తదితర సదుపాయాలు ఉన్నాయి. ఈ ‘క్యు10’ ధర కేవలం 44,900మాత్రమే. మొబైల్ ప్రియులు.. ఇక త్వరపడండి..!