కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ !

congress-core-committeeప్రధాని నివాసంలో కాంగ్రెస్ కోర్ కమిటీ అత్యవసరంగా సమావేశమయింది. ఈ భేటీలో ఆంధ్రపదేశ్ తాజా రాజకీయపరిణామాలు, ముఖ్యంగా తెలంగాణ అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, చిదంబరం, ఆంటోని, ఆజాద్, అహ్మద్ పటేల్ లు హాజరయ్యారు.