మ‌హేష్ సినిమాకి మీ టైటిల్ ఏమిటి?

Mahesh-babu-మీ అభిమాన హీరో… సూపర్ స్టార్ ఇప్పుడు క‌న్‌ఫ్యూజ‌న్‌లో ఉన్నాడు. టైటిల్స్ అన్నీ రౌండ‌ర్ చేసి… ప్రిన్స్‌కి క‌న్‌ఫ్యూజ్ చేసేస్తున్నాయి. సునామీ, నేనొక్కడినే, కొలంబ‌స్‌,  నెంబ‌ర్ వ‌న్‌, ది ప్రిన్స్‌… ఇవ‌న్నీ మ‌హేష్ ముందున్న టైటిల్స్‌. వీటిలో మ‌హేష్ ఫ్యాన్‌గా మీ ఓటేమిటి?  ఏ టైటిల్ పెడితే మ‌హేష్‌కి సూట‌వుతుంది?  అనుకొంటున్నారు. జ‌స్ట్‌… కామెంట్ రాసి మీ విలువైన అభిప్రాయం తెలియ‌జేయండి.
a. సునామీ
b. నేనొక్కడినే
c. ది ప్రిన్స్‌
d. కొలంబ‌స్‌