ముహూర్తం కుదిరింది

ram-charan-koratala-siva-moరామ్ చరణ్ హీరోగా ‘మిర్చి’ ఫేం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందే సినిమా షూటింగు కు  ముహూర్తం కుదిరింది. ఈ చిత్రం షూటింగు ను శుక్రవారం నాడు హైదరాబాదులోప్రారంభంకానుంది. ఈ చిత్రం షూటింగ్ ముహూర్తానికి చిరంజీవి హాజరౌతారని సమాచారం. చరణ్ సరసన కేథరిన్ త్రెసా హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రానికి ‘టాప్ లేచిపోద్ది’ అనే టైటిల్ పరిశీలనలో వుంది. ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ పై భారీ గా తెరకెక్కిస్తున్నారు.