మహేష్ సినిమా వాయిదా ?

mahesh-babu-jan-16ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శర వేగంగా పూర్తవుతుంది. వాస్తవానికి ఈ సినిమా అనంతరం మహేష్ తన తదుపరి సినిమాను శ్రీను వైట్ల  దర్సకత్వంలో చేయాల్సివుంది. కాని శ్రీను వైట్ల సినిమా కు స్క్రిప్ట్ పరంగా ఆలస్యం అవుతోంది కాబట్టి ఈ లోపుగా క్రిష్ దర్సకత్వంలో ‘ శివం ‘ సినిమా మొదలెట్టి పూర్తి చేసేందుకు మహేష్ సన్నద్ధమవుతున్నాడని తెలిసింది. మహేష్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన దూకుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే.