బాబుకు ఆహ్వానం పంపాము !

Cong Minister to facilitate and install NTR statue in Parliamentఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి చంద్రబాబుకు, భువనేశ్వరికి ఆహ్వా నాలు పంపామని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి   తెలిపారు. మంగళ వారం ఈ కార్యక్రమం  జరగాల్సి వుంది . ఆహ్వానం అందలేదని టి డి పి  ఎం పి  లు స్పీకర్ ను కలసి ఫిర్యాదు చేసిన నేపధ్యంలో మంత్రి  ఈ ప్రకటన చేయడం విశేషం.