ఇది చైతన్య ‘తడాఖా’

thadakaనాగ్ చైతన్య, సునీల్ కలిసి చేస్తున్న మల్టీస్టారర్ మూవీ తడాఖా. కానీ టీవీలో వస్తున్నా ఈ సినిమా ప్రోమోలు చూశారా…! మీకు సునీల్ ఎక్కడైనా కనిపించారా..? దీన్ని బట్టి అగ్రహీరోలు, వారి వారసుల సినిమాలంటే మల్టీస్టారర్ అయినా సోలో సినిమాలుగానే మిగిలిపోతాయని అర్థం అవుతుంది. షాడో గుర్తుందా.. అందులో శ్రీకాంత్ పాత్రది.. పాపం ఇదే తీరు. అందుకే తెలుగునాట సరైన మల్టీస్టారర్లు రావు గాక రావు.