తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,468 భక్తులు
స్వామివారికి తలనీలాలు సమర్పించిన 36,082 భక్తులు
నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹4.16Cr
సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATCవరకు క్యూలైన్లలో వేచిఉన్న భక్తులు
శ్రీవారి సర్వదర్శనానికి 30గంటల సమయం
టైం స్లాట్ సర్వదర్శనానికి 5 గంటల సమయం
300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం