ఎక్స్ పోజింగ్ ఎలా చేయాలి..? స్కిన్ షో తో ప్రీ పబ్లిసిటీ ఎలా కొట్టేయాలి? ఇలాంటి వాటిలో మాస్టర్ డిగ్రీ చేసింది బాలీవుడ్ హాట్ పూనమ్ పాండే. ఇప్పటికే హాట్ ఫొటో షూట్లు, వీడియోలతో కుర్రకారు మతి చెదరగోడుతున్న ఈ హాటీ.. తాజాగా బీచ్ లో రెచ్చిపోయింది. బికినీ తో భారీ అందాలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేసింది. ఈ పిక్స్ ఆలా పోస్ట్ చేసిందో లేదో సోషల్ మీడియా షేక్ అయ్యింది. ఇక నెటిజనాలైతే తెగ లైక్స్ , షేర్స్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు.