క్లీవేజ్ షో తో రచ్చ చేస్తున్న దిశా పటాని


దిశా పటాని.. ఈ పేరు చెప్పగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది అమ్మడి హాట్ ఫొటోస్ …ఈ భామ ఎలా ఫోటో షూట్ చేసిన అది యూత్ కు కిక్ ఇస్తుంటుంది. అందుకే తెరపై కన్నా అమ్మడి సోషల్ పేజీ లకే ఎక్కువ అభిమానులు ఉన్నారు. సెక్సీ ఫొటో షూట్లతో, మత్తెక్కించే క్లీవేజ్‌తో కుర్రాళ్లను నిద్ర పోనివ్వకుండా చేస్తుంటుంది.

కెల్విన్ క్లెయిన్ ఇన్నర్ వేర్ బ్రాండ్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా తనదైన స్టైల్ తీసుకొచ్చిన ముద్దుగుమ్మ దిశా పటానీ. ఒక బ్రాండ్‌ని ఇలా కూడా ప్రమోట్ చేస్తారా.? అనే స్థాయిలో తనదైన అందాల ప్రదర్శనతో ఆ బ్రాండ్‌కి పాపులారిటీ తీసుకొచ్చింది. తాజాగా ఈ బ్రాండ్ లో దుస్తుల్లో మరోసారి తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తూ ఫొటోలకి ఫోజిచ్చింది. తెలుగు లో లోఫర్ చిత్రం తరువాత దిశా పటానీ లాంగ్ గ్యాప్ తరువాత ‘ప్రాజెక్ట్ కె’ లో ప్రబాస్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.