ఇంటర్మీడియట్ బోర్డు ముందు నిరసన దీక్ష చేపట్టిన జగ్గారెడ్డి

  • * చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల ఎక్స్ గ్రిషియా ఇవ్వాలి..

*తక్షణమే ఫెయిల్ చేసిన విద్యార్ధులను పాస్ చేయాలి..

*ఫెయిల్ ఐన విద్యార్థులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దు..

  • మీ తల్లితండ్రులకు కన్నీళ్లు మిగిల్చొద్దు..
  • సబితా ఇంద్ర రెడ్డి గారు మంత్రి పదవిలో ఉన్న ఒక్కటే లేకున్న ఒక్కటే..

*విద్యార్థులు చనిపోతుంటే మంత్రి పదవిలో ఉండి సబితాఇంద్ర రెడ్డి రాజభోగాలు అనుభవిస్తున్నారు..

  • మా దీక్షకు ప్రభుత్వం స్పందించకపోతే..
  • రేపు మా కార్యాచరణ పెద్ద ఎత్తున ప్రకటిస్తాం..