15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో మరింత మెరుగైన వైద్య, ఆరోగ్య సదుపాయాలను కల్పించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని అధికారులను సి.ఎస్ ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఆరోగ్య ఉపకేంద్రాలను పటిష్ట పర్చడం, ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో కొన్నింటిని మండల పబ్లిక్ హెల్త్ యూనిట్ గా అభివృద్ధి చేయాలని సూచించారు.
Home వార్తలు తెలంగాణ వార్తలు ఆర్థిక సంఘానికి పంపనున్న ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం