అదనపు కట్నం కోసం వేధింపులకు గురి అవుతున్నారా… వెంటనే ఇలా చేయండి!

టెక్నాలజీ పరిగెడుతున్న ఈ రోజుల్లో కూడా ఆడవాళ్ళు గృహహింస, అదనపు కట్నం కోసం వేధింపులకు గురికాపాడుతున్నారు. దీన్ని అధిగమించేందుకు ప్రభుత్వం, పోలీసులు ఆడవాళ్ళలో అవగాహన పెంచేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడవాళ్ళపై వేధింపులను అరికట్టేందుకు శీ టీమ్ లు ఏర్పడ్డాయి. ఎవరైనా అదనపు కట్నం, గృహహింస కి గురికాపడితే వెంటనే డయల్ 100 కి పిర్యాదు చేయండి, నిందితుడికి 498A సెక్షన్ ప్రకారం కఠిన శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.