పబ్లిక్ గాధరింగ్స్ పై షరతులు విధించిన తెలంగాణ ప్రభుత్వం

దేశంలో కరోనా రెండవ దశ విజృంభిస్తుంది. కరోనా నియంత్రణలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ విధించాయి, మరికొన్ని రాష్ట్రాలు నైట్ కర్ఫ్యూ విధించాయి. తాజాగా తెలంగాణ ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా పబ్లిక్ గాధరింగ్స్ పై షరతులు విధించింది. తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, సోషల్ డిస్టెన్స్ పాటించని అని తెలిపింది

. పెళ్లిళ్లకు వెళ్లేవారు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలి. 100 మంది కంటే ఎక్కువ పెళ్లిళ్లకు హాజరు కాకూడదు.
. చావుకు 20 మంది కంటే ఎక్కువ వెళ్ళకూడదు.
. అన్ని పొలిటికల్/స్పోర్ట్స్/ఎంటర్టైన్మెంట్/రిలీజియస్ మీటింగ్ లపై నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.