శ్రీకాంత్, మేఘన జంటగా ప్రొడక్షన్ నెం: 2

srikanth_meghganaశ్రీకాంత్, మేఘన జంటగా సీనియర్ జర్నలిస్ట్ ‘ప్రభు’ ను దర్శకునిగా పరిచయం చేస్తూ రాజరాజేశ్వరి పిక్చర్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 5 న ఫిలిం నగర దైవ సన్నిధానంలో చిత్రం
శోటింగ్ ముహూర్తం జరుగుతుందని నిర్మాత రాజరాజేశ్వరి శ్రీనివాసరెడ్డి తెలిపారు. దర్శకుడు జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ..’ యాక్షన్’ నేపధ్యంలో సాగే భినమైన కధాంశం తో కూడిన చిత్రమిదని తెలిపారు. ఇతర పాత్రలలో పోసానిక్రిష్ణమురలి,చిత్రంశ్రీను,రవివర్మ,కారుమంచి రఘు, డా.రవిప్రకాష్,లు నటిస్తున్నారు.