తెలంగాణ హెల్త్ బులిటిన్ : 11 మంది మృతి , 2,534 కేసులు

తెలంగాణ రాష్ట్ర కరోనా హెల్త్ బులిటిన్ ప్రకటించారు. ప్రతి రోజు మాదిరిగానే గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,534 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కాగా 11 మంది వైరస్ తో మరణించినట్లు తెలిపింది. ఈ కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,50,176 కు చేరగా, మృతుల సంఖ్య 927కు చేరింది.

ఇక జిల్లావారీగా కేసులు చూస్తే..