తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులకు సంబందించిన హెల్త్ బుల్టిన్ విడుదల అయ్యింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 2,574 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.
ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రం మొత్తం కేసుల సంఖ్య 1,40,969కు చేరాయి. వైరస్ ప్రభావంతో తాజా 9 మంది మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 886కు చేరింది. ఇప్పటి వరకు 1,07,530 మంది వైరస్ నుండి బయటపడగా.. ప్రస్తుతం 32,553 యాక్టివ్ కేసులున్నాయి.
ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే..