శ్వేతా బసు లాక్ డౌన్ పోజులు రచ్చ రచ్చే…

కొత్త బంగారు లోకం చిత్రం తో తెలుగు ఇండస్ట్రీ కి పరిచమైన శ్వేతా బసు ప్రసాద్..పెళ్లి చేసుకొని ఏడాది గడవక ముందే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచింది. బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ వద్ద అసిస్టెంట్ గా ఉన్న సమయంలో రోహిత్ మిట్టల్ తో ప్రేమాయణం నడిపిన శ్వేతా ..ఆ తర్వాత అతడిని పెళ్లి చేసుకుంది. సరిగ్గా ఏడాది తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన ఈ బ్యూటీ..ఇంట్లో చీర కట్టులో హాట్ హాట్ పోజులు ఇస్తూ రచ్చ కు తెరలేపింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు , నెటిజన్లు ఇంత అందం నీలోనా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.