నందమూరి నటసింహ బాలకృష్ణ ఈరోజు 60 వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సంధ్రభనగా కుటుంబ సభ్యులు , సన్నిహితులు , సినీ ప్రముఖులు , రాజకీయ నేతలు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎవరెవరు ఏ విధంగా విషెష్ అందించారో చూస్తే..
Here's wishing the man with golden heart #NandamuriBalakrishna gaaru a very Happy Birthday.#HappyBirthdayNBK pic.twitter.com/oWjsV8Ox7p
— 14 Reels Plus (@14ReelsPlus) June 9, 2020
సినీ రాజకీయ వైద్య రంగాల్లో విశిష్ట సేవల్ని అందిస్తూ ప్రజల అపూర్వ ఆదరాభిమానాలను అందుకుంటున్న 'లెజెండ్' నందమూరి నటసింహ బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు
Happy Birthday To Natasimha #NandamuriBalakrishna #HappyBirthdayNBK pic.twitter.com/bVegbCpbH9
— BARaju (@baraju_SuperHit) June 9, 2020
మీరు ఎందరికో బాలయ్య..నాకు మాత్రం తండ్రి తరువాత తండ్రి స్థానంలో ఉండే బాబాయ్. మీ ఆదర్శంతోనే సినిమాల్లోకి వచ్చాను,మీ స్ఫూర్తి తో నే కొనసాగుతున్నాను. ఈ 60వ పుట్టిన రోజున మీరు సంతోషం గా ఆరోగ్యం గా ఉండాలని కోరుకుంటున్నాను.Wishing you a very Happy 60th Birthday Babai #HappyBirthdayNBK pic.twitter.com/ZhRClCvXRJ
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2020