షాహిద్ కు ఆ భంగిమల్లో శృంగారం చేయడమంటే ఇష్టమట..

సాధారణంగా పడకగది విషయాలను బయటకు చెప్పేందుకు ఎవరు ఇష్టపడరు. కానీ షాహిద్ భార్య మాత్రం ఓ ఛానల్ కార్యక్రమంలో డైరెక్ట్ గా పడకగది విషయాలను చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

హిందీలో నేహాదూపియా యాంకర్ గా చేస్తున్న ఓ షోలో షాహిద్ కపూర్ జంట పాల్గొంది. అయితే షోలో నేహా దూపియా షాయిద్ ను మీకు ఇష్టమైన సెక్స్ పొజిషన్ ఏంటని అడగగా.. షాహిద్ షాక్ అయ్యి ఆలా చూస్తుంటే.. అయితే ఆయన భార్య మీరా మాత్రం ఏమాత్రం తడుముకోకుండా సిగ్గు పడకుండా అందుకు సమాధానం చెప్పి షాహిద్ కు షాక్ ఇచ్చింది.

షాహిద్ కు ఈఈ భంగిమల్లో శృంగారంలో పాల్గొనడమంటే చాలా ఇష్టమని.. ప్రతి రాత్రి ఆ భంగిమలతోనే తనతో సెక్స్ చేస్తాడని ఘాటుగా చెప్పేసింది. శృంగారంలో రఫ్పాడిస్తాడని.. పడగగదిలో ఇలా రెచ్చిపోతాడంటూ చెప్పి షాక్ ఇచ్చింది .