కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు..ఓడలు బండ్లు ..బండ్లు ఓడలు అవుతుంటాయి. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మాజీ రేసర్ రెనీ గ్రేసీ పరిస్థితి కూడా అలాగే అయ్యింది. 1998 నుంచి పూర్తి స్థాయి తొలి మహిళా సూపర్కార్స్ రేసర్‌గానూ పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ..ఇప్పుడు పోర్న్ స్టార్ గా మారింది.
2017 నుంచి రేసింగ్‌లో తన ప్రదర్శన దిగజారడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు కూడా లేకపోవడంతో ఆమె కెరీర్‌కు దూరమైంది. ఇక బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేయాల్సి వచ్చింది. అయితే ఓసారి ఓన్లీఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్సైట్ చూశాక తన కొత్త కెరీర్ ఏంటో ఆమెకు అర్థమైందట. వెంటనే తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించింది. అలా ఇప్పుడు క్రేజీ పోర్న్ స్టార్‌గా మారింది.