బెజవాడ, ఇద్దరు అమ్మాయిలతో , నాయక్ మొదలగు తెలుగు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటి అమలా పాల్..ఈ మధ్య ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. కెరియర్ మొదట్లో అందాల ఆరబోతకు దూరంగా ఉన్న అమలా..ప్రస్తుతం ఆరబోత తెరలేపింది. ఎక్కడ కనిపించిన హాట్ అందాలతో రెచ్చగొడుతుంది.
తాజాగా సోషల్ మీడియాలో ‘షి ఇండియా’ అనే మ్యాగజైన్ కవర్ పేజీ పోస్ట్ చేసింది. ఆ మ్యాగజైన్ ఓ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ కి సంబంధించినది. అయితే ఆ మ్యాగజైన్ ప్రారంభించి నేటితో ఒక సంవత్సరం పూర్తి కావడంతో అమలాపాల్ ఈ పోస్ట్ చేసింది. ఈ పోస్టర్ ఫై అమలా అందాల ఆరబోత చేసి కనువిందు చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.