ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖా జూన్ 01 న తాలూకా కరోనా కేసుల అప్డేట్ ఇచ్చింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తమగా 82 కొత్త కేసులు నమోదు అయినట్లు తెలిపింది. 12 , 613 సాపిల్స్ పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు తేలింది. 40 మంది కరోనా నుండి క్షేమంగా బయటపడ్డారు.
రాష్ట్రంలో నమోదు అయినా 3200 కేసులకు గాను 2209 మంది డీఛార్జ్ కాగా, 64 మంది మరణించారు.